కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

చక్కగా సువార్త ప్రకటిద్దాం | శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి

దేవుని వాక్యాన్ని ఉపయోగించండి

దేవుని వాక్యాన్ని ఉపయోగించండి

దేవుని వాక్యానికి చాలా శక్తి ఉంది! (హెబ్రీ 4:12) దేవుని గురించి తెలియని ప్రజల హృదయాన్ని కూడా అది చేరగలదు. (1థె 1:9; 2:13) మనం బైబిల్లో చూపించిన సత్యం పట్ల ఎవరైనా ఆసక్తి కనబరిస్తే మనకు చాలా సంతోషంగా అనిపిస్తుంది.

శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండిమీ నైపుణ్యాల్ని మెరుగుపర్చుకోండి—దేవుని వాక్యానికి ఉన్న శక్తిని ఉపయోగించడం వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • దేవుని వాక్యాన్ని పరిశీలించడం ఎందుకు మంచిదో జాస్మిన్‌కు చెప్పడం ద్వారా నీతా దేవుని వాక్యానికి ఉన్న శక్తిని ఉపయోగించిందని ఎలా చెప్పవచ్చు?

  • లేఖనాన్ని బయటికి చదివించడం, ముఖ్యమైన విషయాన్ని నొక్కి చెప్పడం ద్వారా నీతా దేవుని వాక్యానికి ఉన్న శక్తిని ఉపయోగించిందని ఎలా చెప్పవచ్చు?

  • ఆ లేఖనం జాస్మిన్‌ హృదయాన్ని హత్తుకుందని ఏది చూపిస్తుంది? దానివల్ల నీతాకు ఎలా అనిపించిందని మీరనుకుంటున్నారు?