మన క్రైస్తవ జీవితం
వ్యతిరేకతను సాక్ష్యమిచ్చే అవకాశంగా యెహోవా మార్చాడు
సాధారణంగా, ప్రకటనా పనిని ఆపడమే మన వ్యతిరేకుల లక్ష్యం. అయితే, వ్యతిరేకత ఎదురైనా మనం యెహోవాకు నమ్మకంగా ఉంటే, అది వాళ్లకు శక్తివంతమైన సాక్ష్యంగా ఉంటుంది.
సహోదరుడు డిమీత్రి మిఖైలొవ్తో ఇంటర్వ్యూ వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:
-
సహోదరుడు మిఖైలొవ్కు ఏ వ్యతిరేకత ఎదురైంది?
-
దాన్ని సహించడానికి యెహోవా ఆయనకు ఎలా సహాయం చేశాడు?
-
సహోదరుడు మిఖైలొవ్కు ఎదురైన వ్యతిరేకతను, మిగతా ఖైదీలకు సాక్ష్యమిచ్చే అవకాశంగా యెహోవా ఎలా మార్చాడు?