కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఏప్రిల్‌ 5-11

సంఖ్యాకాండం 17-19

ఏప్రిల్‌ 5-11
  • పాట 80, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • నేనే . . . మీ స్వాస్థ్యం”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • సం 18:19—“శాశ్వతమైన ఉప్పు ఒప్పందం” అంటే అర్థమేంటి”? (g02-E 6⁄8 14వ పేజీ, 2వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) సం 18:1-13 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • రిటన్‌ విజిట్‌ వీడియో: (4 నిమి.) చర్చ. రిటన్‌ విజిట్‌ వీడియో: యేసు—మత్త 20:28 వీడియో చూపించండి. వీడియోలో ప్రశ్నలు కనిపించిన ప్రతీసారి వీడియోను కాసేపు ఆపి, వాటికి జవాబులు చెప్పమని ప్రేక్షకులను అడగండి.

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. మన బోధనా పనిముట్లలో ఏదైనా ఒక ప్రచురణను పరిచయం చేయండి. (6)

  • ప్రసంగం: (5 నిమి.) w18.01 18వ పేజీ, 4-6 పేరాలు—అంశం: మన దగ్గరున్న విలువైనవాటిని యెహోవాకు ఇస్తాం. (20)

మన క్రైస్తవ జీవితం