కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

చక్కగా సువార్త ప్రకటిద్దాం

ఇలా మాట్లాడవచ్చు

ఇలా మాట్లాడవచ్చు

జ్ఞాపకార్థ ఆచరణ ప్రచార కార్యక్రమం (ఫిబ్రవరి 27–మార్చి 27)

“మేము మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి ఆహ్వానించేందుకు వచ్చాం (లేదా ఫోన్‌ చేస్తున్నాం లేదా ఉత్తరం రాస్తున్నాం). అది యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ జరుపుకునే ఆచరణ.” ఇంటివ్యక్తికి ఆహ్వానపత్రం ఇవ్వండి (లేదా మెసేజ్‌ గానీ, మెయిల్‌ గానీ చేయండి). “మన ప్రాంతంలో ఆ ఆచరణ ఎక్కడ, ఎప్పుడు జరుగుతుందో (లేదా ఆ కూటానికి ఆన్‌లైన్‌లో ఎలా హాజరుకావచ్చో) తెలిపే వివరాలు ఇందులో ఉన్నాయి. దానికి ముందు వారంలో జరిగే ప్రత్యేక ప్రసంగానికి కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.”

ఆసక్తి చూపిస్తే: యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి వీడియో చూపించండి. [లేదా మెసేజ్‌ గానీ, మెయిల్‌ గానీ చేయండి]

రిటన్‌ విజిట్‌ కోసం: యేసు ఎందుకు చనిపోయాడు?

మొదటిసారి కలిసినప్పుడు

ప్రశ్న: యేసు ఎవరు?

లేఖనం: మత్త 16:16

రిటన్‌ విజిట్‌ కోసం: యేసు ఎందుకు చనిపోయాడు?

ఈ లేఖనం, ఇక్కడున్న బోధనా పనిముట్లలో కనిపిస్తుంది:

రిటన్‌ విజిట్‌

ప్రశ్న: యేసు ఎందుకు చనిపోయాడు?

లేఖనం: మత్త 20:28

రిటన్‌ విజిట్‌ కోసం: యేసు అర్పించిన బలి పట్ల మనకు కృతజ్ఞత ఉందని ఎలా చూపించవచ్చు?

ఈ లేఖనం, ఇక్కడున్న బోధనా పనిముట్లలో కనిపిస్తుంది: