కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మార్చి 1-7

సంఖ్యాకాండం 7-8

మార్చి 1-7
  • పాట 4, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • ఇశ్రాయేలు సమాజం నుండి మనమేం నేర్చుకోవచ్చు?”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • సం 8:17—ఇశ్రాయేలీయుల మొదటి మగ సంతానాన్ని యెహోవా ఎలా దృష్టించాడు? (it-1-E 835)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) సం 7:1-17 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానం: (2 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (11)

  • రిటన్‌ విజిట్‌: (3 నిమి.) జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానపత్రాన్ని తీసుకున్న ఆసక్తిపరుణ్ణి మళ్లీ కలిసి మాట్లాడుతున్నట్లు చూపించండి. (6)

  • రిటన్‌ విజిట్‌: (3 నిమి.) మీ పాత బైబిలు విద్యార్థిని జ్ఞాపకార్థ ఆచరణకు ఆహ్వానించండి. (12)

  • రిటన్‌ విజిట్‌: (3 నిమి.) మీరు గతంలో సాక్ష్యమిచ్చిన మీ బంధువును జ్ఞాపకార్థ ఆచరణకు ఆహ్వానించండి. (17)

మన క్రైస్తవ జీవితం