కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మార్చి 15-21

సంఖ్యాకాండం 11-12

మార్చి 15-21
  • పాట 46, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • సణిగే స్వభావాన్ని ఎందుకు అలవర్చుకోకూడదు?”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • సం 11:7, 8—మన్నా చూడ్డానికి, తినడానికి ఎలా ఉండేది? అది యెహోవా మంచితనానికి ఎలా రుజువుగా ఉంది? (it-2-E 309)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) సం 11:1-15 (2)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానం: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. ఇంటివ్యక్తి ఆసక్తి చూపించాక, యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి వీడియో చూపించి (ప్లే చేయకండి), చర్చించండి. (11)

  • రిటన్‌ విజిట్‌: (3 నిమి.) జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానపత్రాన్ని తీసుకున్న ఆసక్తిపరుణ్ణి మళ్లీ కలిసి మాట్లాడుతున్నట్లు చూపించండి. (4)

  • రిటన్‌ విజిట్‌: (5 నిమి.) జ్ఞాపకార్థ ఆచరణ ప్రసంగం ముగిశాక, కూటానికి వచ్చిన ఆసక్తిపరునితో సంభాషణ మొదలుపెట్టండి. కార్యక్రమం గురించి అతను అడిగిన ప్రశ్నకు జవాబివ్వండి. (2)

మన క్రైస్తవ జీవితం