కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మార్చి 29–ఏప్రిల్‌ 4

సంఖ్యాకాండం 15-16

మార్చి 29–ఏప్రిల్‌ 4
  • పాట 101, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • గర్వం, మితిమీరిన ఆత్మవిశ్వాసం ప్రమాదకరమైనవి”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • సం 15:32-35—ఈ వృత్తాంతం నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు? (w98 9⁄1 20వ పేజీ, 1-2 పేరాలు)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) సం 15:1-16 (10)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు వీడియో: (5 నిమి.) చర్చ. మొదటిసారి కలిసినప్పుడు: యేసు—మత్త 16:16 వీడియో చూపించండి. వీడియోలో ప్రశ్నలు కనిపించిన ప్రతీసారి వీడియోను కాసేపు ఆపి, వాటికి జవాబులు చెప్పమని ప్రేక్షకులను అడగండి.

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (1)

  • ప్రసంగం: (5 నిమి.) w15 5⁄15 15వ పేజీ, 5-6 పేరాలు—అంశం: ఎలాంటి గర్వం మంచిది, ఎలాంటి గర్వం ప్రమాదకరమైనది? (8)

మన క్రైస్తవ జీవితం