కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

అవిశ్వసనీయంగా ప్రవర్తించినవాళ్లను అనుకరించకండి

అవిశ్వసనీయంగా ప్రవర్తించినవాళ్లను అనుకరించకండి

కోరహు, దాతాను, అబీరాములు యెహోవా ఏర్పాటుకు ఎదురుతిరగడం ద్వారా అవిశ్వసనీయంగా ప్రవర్తించారు. యెహోవా ఆ తిరుగుబాటుదారులతోపాటు, వాళ్లకు మద్దతిచ్చినవాళ్లను కూడా నాశనం చేశాడు. (సం 16:26, 27, 31-33) ఎలాంటి పరిస్థితులు యెహోవా పట్ల మనకున్న విశ్వసనీయతను పరీక్షించవచ్చు? అవిశ్వసనీయత చూపించినవాళ్లను అనుకరించకుండా జాగ్రత్తపడేలా ఎలాంటి బైబిలు ఉదాహరణలు మనకు సహాయం చేస్తాయి?

అవిశ్వసనీయంగా ప్రవర్తించినవాళ్లను అనుకరించకుండా జాగ్రత్తపడండి అనే వీడియో చూడండి, ఆ తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వండి:

  • సహానకు ఎలాంటి పరీక్ష ఎదురైంది? విశ్వసనీయత చూపించడం ప్రాముఖ్యమని గుర్తించడానికి ఏ చెడ్డ ఉదాహరణ ఆమెకు సహాయం చేసింది?

  • నిరుత్సాహంలో ఉన్న ఒక సహోదరునికి ఎలాంటి పరీక్ష ఎదురైంది? విశ్వసనీయత చూపించడం ప్రాముఖ్యమని గుర్తించడానికి ఏ చెడ్డ ఉదాహరణ అతనికి సహాయం చేసింది?

  • ఆనంద్‌కు ఎలాంటి పరీక్ష ఎదురైంది? విశ్వసనీయత చూపించడం ప్రాముఖ్యమని గుర్తించడానికి ఏ చెడ్డ ఉదాహరణ అతనికి సహాయం చేసింది?

  • ఒక యువ సహోదరునికి స్కూల్లో ఎలాంటి పరీక్ష ఎదురైంది? విశ్వసనీయత చూపించడం ప్రాముఖ్యమని గుర్తించడానికి ఏ చెడ్డ ఉదాహరణ అతనికి సహాయం చేసింది?