దేవుని వాక్యంలో ఉన్న సంపద
గర్వం, మితిమీరిన ఆత్మవిశ్వాసం ప్రమాదకరమైనవి
కోరహులో గర్వం, మితిమీరిన ఆత్మవిశ్వాసం పెరగడం వల్ల యెహోవా ఏర్పాటుకు ఎదురు తిరిగాడు (సం 16:1-3; w11 9⁄15 27వ పేజీ, 12వ పేరా)
లేవీయుడైన కోరహును ప్రజలు గౌరవించేవాళ్లు, అప్పటికే ఆయన యెహోవా సేవలో ఎన్నో ప్రత్యేకమైన బాధ్యతల్ని కలిగివున్నాడు (సం 16:8-10; w11 9⁄15 27వ పేజీ, 11వ పేరా)
కోరహు తప్పుడు ఆలోచన వల్ల చాలా చెడ్డ పర్యవసానాలు వచ్చాయి (సం 16:32, 35)
మనం యెహోవా సేవలో సాధించిన ఫలితాల వల్ల మనలో గర్వం, మితిమీరిన ఆత్మవిశ్వాసం పెరగకుండా చూసుకోవాలి. మనం సత్యంలో ఎన్ని ఎక్కువ సంవత్సరాలు ఉంటే లేదా ఎంత బరువైన బాధ్యతలు పొందితే అంత వినయంగా ఉండాలి.