కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మార్చి 8-14

సంఖ్యాకాండం 9-10

మార్చి 8-14
  • పాట 31, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • యెహోవా తన ప్రజల్ని నడిపించే విధానం”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • సం 9:13—ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన ఈ నిర్దేశం నుండి క్రైస్తవులు ఏ పాఠం నేర్చుకోవచ్చు? (it-1-E 199వ పేజీ, 3వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) సం 10:17-36 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానం: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. ఇంటివ్యక్తి ఆసక్తి చూపించాక, యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి వీడియో చూపించి (ప్లే చేయకండి), చర్చించండి. (11)

  • రిటన్‌ విజిట్‌: (3 నిమి.) గతంలో మీరు సాక్ష్యమిచ్చిన తోటి ఉద్యోగిని లేదా తోటి విద్యార్థిని జ్ఞాపకార్థ ఆచరణకు ఆహ్వానించండి. (2)

  • బైబిలు స్టడీ: (5 నిమి.) bhs 214వ పేజీ, అదనపు సమాచారంలో 16వ పాయింట్‌—మీ బైబిలు విద్యార్థిని జ్ఞాపకార్థ ఆచరణకు ఆహ్వానించండి, వాళ్లు జ్ఞాపకార్థ చిహ్నాల్లో ఎందుకు భాగం వహించకూడదో లేఖనాల సహాయంతో వివరించండి. (17)

మన క్రైస్తవ జీవితం

  • పాట 84

  • ప్రకటనా పనికి మద్దతిచ్చేలా బెతెల్‌లో జరిగిన మార్పులు: (10 నిమి.) చర్చ. వీడియో చూపించండి. తర్వాత ఇలా అడగండి: 2015 వార్షిక కూటంలో ఏ ప్రకటన చేశారు? మార్పులు చేయడానికి గల రెండు కారణాలు ఏంటి? బెతెల్‌లో ఎలాంటి మార్పులు జరిగాయి? దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు వచ్చాయి? ఈ ప్రకటన, బ్రిటన్‌ బ్రాంచిని వేరే ప్రాంతానికి మార్చే పనిపై ఎలాంటి ప్రభావం చూపించింది? యెహోవా మనల్ని నడిపిస్తున్నాడని ఈ మార్పులు ఎలా రుజువు చేస్తున్నాయి?

  • మేం బెతెల్‌కు ఎందుకు వచ్చామో తెలుసా?: (5 నిమి.) వీడియో చూపించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 16వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 73, ప్రార్థన