కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద

యెహోవా తన ప్రజల్ని నడిపించే విధానం

యెహోవా తన ప్రజల్ని నడిపించే విధానం

తన ప్రజలు ఎక్కడికి వెళ్లాలో, ఎప్పుడు వెళ్లాలో యెహోవా నిర్ణయించాడు (సం 9:17, 18; it-1-E 398వ పేజీ, 3వ పేరా)

ఇశ్రాయేలీయులు ఆ నిర్దేశాలను వెంటనే పాటించాలి (సం 9:21, 22; w11 4⁄15 4-5 పేజీలు)

యెహోవా అపరిపూర్ణ మనుషుల ద్వారా తన ప్రజలకు నిర్దేశాలు ఇచ్చాడు (సం 10:5-8)

నాయకత్వం వహించే సహోదరులకు లోబడితే, యెహోవాకు లోబడిన వాళ్లమౌతాం.