కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఏప్రిల్‌ 4-10

1 సమూయేలు 20-22

ఏప్రిల్‌ 4-10
  • పాట 90, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • మంచి స్నేహితునిగా ఎలా ఉండవచ్చు?”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • 1స 21:12, 13—ఈ సందర్భంలో దావీదు చేసిన పని నుండి మనమేం నేర్చుకోవచ్చు? (w05 3/15 24వ పేజీ, 4వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 1స 22:1-11 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • రిటన్‌ విజిట్‌: (2 నిమి.) జ్ఞాపకార్థ ఆహ్వాన పత్రాన్ని తీసుకున్న ఆసక్తిపరుణ్ణి మళ్లీ కలిసి మాట్లాడుతున్నట్లు చూపించండి. (6)

  • రిటన్‌ విజిట్‌: (5 నిమి.) జ్ఞాపకార్థ ఆచరణ ప్రసంగం ముగిశాక, మీరు ఆహ్వానించిన ఆసక్తిపరునితో సంభాషణ మొదలుపెట్టండి. కార్యక్రమం గురించి అతను అడిగిన ప్రశ్నకు జవాబివ్వండి. (12)

  • బైబిలు స్టడీ: (5 నిమి.) lff 4వ పాఠం 3వ పాయింట్‌ (20)

మన క్రైస్తవ జీవితం