కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద

మంచి స్నేహితునిగా ఎలా ఉండవచ్చు?

మంచి స్నేహితునిగా ఎలా ఉండవచ్చు?

ఇబ్బందుల్లో ఉన్న మీ స్నేహితుల్ని ఓదార్చండి, ప్రోత్సహించండి (1స 20:1, 2; w19.11 7వ పేజీ, 18వ పేరా)

మీ స్నేహితులు ఎవరైనా ప్రమాదంలో పడుతున్నారని తెలిస్తే వాళ్లను హెచ్చరించండి (1స 20:12, 13; w08 2/15 8వ పేజీ, 7వ పేరా)

మీ స్నేహితుడు నిందల పాలౌతుంటే, అతని తరఫున మాట్లాడండి (1స 20:30-32; w09 10/15 19వ పేజీ, 11వ పేరా)

యెహోవా ప్రజలకు మంచి స్నేహితుల్ని సంపాదించుకునే అవకాశాలు ఎన్నో దొరుకుతాయి. మంచి స్నేహితుల్ని పొందాలంటే ముందు మనం మంచి స్నేహితులుగా ఉండాలి. మీరు సంఘంలో ఎవరితో స్నేహం చేయాలనుకుంటున్నారు?