దేవుని వాక్యంలో ఉన్న సంపద
బలి అర్పించడం కన్నా లోబడడం మంచిది
రాజైన సౌలు ఏం చేయాలో యెహోవా ప్రవక్త వివరంగా చెప్పాడు (1స 15:3)
సౌలు యెహోవా చెప్పినట్లు చేయలేదు, పైగా సాకులు చెప్తూ తన పనిని సమర్థించుకున్నాడు (1స 15:13-15)
తన మాట విననివాళ్ల ఆరాధనను యెహోవా అంగీకరించడు (1స 15:22, 23; w07 6/15 26వ పేజీ, 4వ పేరా; it-2-E 521వ పేజీ, 2వ పేరా)
ఇలా ప్రశ్నించుకోండి: ‘యెహోవా సంస్థ చెప్పిన విషయాల్ని వెంటనే పాటిస్తున్నానా? సంస్థ చెప్పింది చెప్పినట్టు చేస్తున్నానా?’