కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దావీదు గొల్యాతుతో పోరాడడానికి వెళ్తున్నాడు

దేవుని వాక్యంలో ఉన్న సంపద

“యుద్ధం యెహోవాది”

“యుద్ధం యెహోవాది”

దావీదుకు యెహోవా గురించి తెలుసు, ఆయన రక్షణ సామర్థ్యాన్ని స్వయంగా చూశాడు. అందుకే యెహోవా మీద విశ్వాసం ఉంచాడు (1స 17:36, 37; wp16.4 11వ పేజీ, 2-3 పేరాలు)

గొల్యాతు తనకన్నా బలవంతుడని దావీదు ఆలోచించలేదు, బదులుగా యెహోవా ముందు గొల్యాతు ఎంత బలహీనుడో ఆలోచించాడు (1స 17:45-47; wp16.4 11-12 పేజీలు)

భయంకరుడైన, బలవంతుడైన శత్రువు మీద విజయం సాధించడానికి యెహోవా దావీదుకు సహాయం చేశాడు (1స 17:48-50; wp16.4 12వ పేజీ, 4వ పేరా; ముఖచిత్రం చూడండి)

కొన్నిసార్లు మనం హింస, చెడ్డ అలవాటు లాంటి పెద్దపెద్ద సమస్యల్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆ సమస్యలు కొండంత పెద్దగా కనిపించవచ్చు, కానీ యెహోవాకున్న అంతులేని శక్తి ముందు అవి గోరంత చిన్నవని గుర్తుంచుకోండి. —యోబు 42:1, 2.