మార్చి 28–ఏప్రిల్ 3
1 సమూయేలు 18-19
పాట 36, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“విజయం సాధించినా వినయంగా ఉండండి”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
1స 19:23, 24—రాజైన సౌలు ఏ విధంగా “ప్రవక్తలా” ప్రవర్తించి ఉండవచ్చు? (it-2-E 695-696)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 1స 18:25–19:7 (11)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
“శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి—చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా బైబిలు విద్యార్థులకు సహాయం చేయండి”: (10 నిమి.) చర్చ. మీ బైబిలు విద్యార్థులకు సహాయం చేయండి—చెడు అలవాట్లు మానుకునేలా వీడియో చూపించండి.
ప్రసంగం: (5 నిమి.) km 1/03 1—అంశం: వినయం అవసరమయ్యే పని. (13)
మన క్రైస్తవ జీవితం
స్థానిక అవసరాలు: (15 నిమి.)
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 65వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 65, ప్రార్థన