మార్చి 7-13
1 సమూయేలు 12-13
పాట 4, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“అహంకారం అవమానానికి నడిపిస్తుంది”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
1స 12:21—ప్రజలు ఏ విధంగా ‘వ్యర్థమైనవాటిపై’ లేదా ప్రయోజనంలేని వాటిపై నమ్మకం పెట్టుకుని ఉండొచ్చు? (w11 7/15 14వ పేజీ, 15వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 1స 12:1-11 (2)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు వీడియో: (5 నిమి.) చర్చ. మొదటిసారి కలిసినప్పుడు: ఇతరులకు సహాయం చేయడం—యోహా 15:13 వీడియో చూపించండి. వీడియోలో ప్రశ్నలు కనిపించిన ప్రతీసారి కాసేపు ఆపి, వాటికి జవాబు చెప్పమని ప్రేక్షకులను అడగండి.
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. మీ ప్రాంతంలో సాధారణంగా ఎదురయ్యే ఒక వ్యతిరేకతకు జవాబిస్తున్నట్లు చూపించండి. (1)
బైబిలు స్టడీ: (5 నిమి.) lff 4వ పాఠం “పరిచయం” అలాగే 1-2 పాయింట్లు (13)
మన క్రైస్తవ జీవితం
సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు: (5 నిమి.) సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు మార్చి నెల వీడియో చూపించండి.
స్థానిక అవసరాలు: (10 నిమి.)
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 62వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 31, ప్రార్థన