ఏప్రిల్ 10-16
2 దినవృత్తాంతాలు 8-9
పాట 88, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“ఆమె తెలివిని విలువైనదిగా చూసింది”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
2ది 9:19—సింహాసనం పైకి వెళ్లడానికి ఉన్న 6 మెట్ల మీద ఉన్న, 12 సింహాల ప్రతిమలు దేనికి సూచనగా ఉన్నాయి? (it-2-E 1097వ పేజీ)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 2ది 8:1-16 (th 5వ అధ్యాయం)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు వీడియో: (5 నిమి.) చర్చ. మొదటిసారి కలిసినప్పుడు: ఇతరులకు సహాయం చేయడం—యోహా 15:13 వీడియో చూపించండి. వీడియోలో ఆపు అనే గుర్తు (II) కనిపించిన ప్రతీసారి వీడియోను కాసేపు ఆపి, అక్కడున్న ప్రశ్నలకు జవాబు చెప్పమని ప్రేక్షకులను అడగండి.
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి సంభాషణ మొదలుపెట్టండి. (th 2వ అధ్యాయం)
బైబిలు స్టడీ: (5 నిమి.) lff 9వ పాఠం 6వ పాయింట్ (th 19వ అధ్యాయం)
మన క్రైస్తవ జీవితం
“రోజూ బైబిలు చదవండి, తెలివిని వెదకండి”: (15 నిమి.) చర్చ, వీడియో.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 114వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 26, ప్రార్థన