కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఏప్రిల్‌ 17-23
  • పాట 103, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • తెలివైన సలహాలు తీసుకోండి, ప్రయోజనం పొందండి”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • 2ది 11:15—“మేకల్లాంటి చెడ్డదూతలు” అనే మాటకు అర్థం ఏమై ఉండవచ్చు? (it-1-E 966-967 పేజీలు)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 2ది 10:1-15 (th 2వ అధ్యాయం)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి సంభాషణ మొదలుపెట్టండి. (th 12వ అధ్యాయం)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి, ఇంతకుముందు రిటన్‌ విజిట్లలో ఆసక్తి చూపించిన వ్యక్తితో సంభాషణ కొనసాగించండి. బోధనా పనిముట్లలో ఉన్న ఏదైనా ప్రచురణ ఇవ్వండి. (th 6వ అధ్యాయం)

  • ప్రసంగం: (5 నిమి.) be 69వ పేజీ, 4వ పేరా; 70వ పేజీ 1వ పేరా—అంశం: సలహా కోసం బైబిలు విద్యార్థులు మీ దగ్గరికి వస్తే, వాళ్లకు ఎలా శిక్షణ ఇవ్వవచ్చు? (th 20వ అధ్యాయం)

మన క్రైస్తవ జీవితం