కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

చక్కగా సువార్త ప్రకటిద్దాం

ఇలా మాట్లాడవచ్చు

ఇలా మాట్లాడవచ్చు

జ్ఞాపకార్థ ఆచరణ ప్రచార కార్యక్రమం (మార్చి 11–ఏప్రిల్‌ 4)

“మేము మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి ఆహ్వానించాలని అనుకుంటున్నాం. దానికి లక్షలమంది హాజరౌతారు. అది యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ జరుపుకునే ఆచరణ.” ఆహ్వానపత్రాన్ని ఇవ్వండి లేదా దాని ఎలక్ట్రానిక్‌ కాపీని పంపించండి. “మన ప్రాంతంలో ఈ ఆచరణ ఎక్కడ, ఎప్పుడు జరుగుతుందో తెలిపే వివరాలు ఇందులో ఉన్నాయి. దానికి ముందు వారంలో జరిగే ప్రత్యేక ప్రసంగానికి కూడా మీరు రావాలని కోరుకుంటున్నాం.”

ఆసక్తి చూపిస్తే: యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి వీడియో చూపించండి [లేదా పంపించండి].

రిటన్‌ విజిట్‌ కోసం: యేసు ఎందుకు చనిపోయాడు?

మొదటిసారి కలిసినప్పుడు (మార్చి1-10, ఏప్రిల్‌ 5-30)

ప్రశ్న: డాక్టర్లు, నర్సులు తమ ప్రాణాల్ని పణంగా పెట్టి ఇతరులకు సహాయం చేయడం గురించి విన్నప్పుడు, మీకు ఎలా అనిపిస్తుంది?

లేఖనం: యోహా 15:13

రిటన్‌ విజిట్‌ కోసం: మీకోసం (లేదా మీ ప్రియమైన వాళ్ల కోసం) ఎవరైనా ప్రాణాలకు తెగించి సహాయం చేశారా?

రిటన్‌ విజిట్‌

ప్రశ్న: మీకోసం (లేదా మీ ప్రియమైన వాళ్ల కోసం) ఎవరైనా ప్రాణాలకు తెగించి సహాయం చేశారా?

లేఖనం: మత్త 20:28

రిటన్‌ విజిట్‌ కోసం: మనందరి కోసం తన ప్రాణాన్ని ఇచ్చిన ఒక వ్యక్తిని గుర్తు చేసుకునే ప్రత్యేక కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానించాలని అనుకుంటున్నాను.