దేవుని వాక్యంలో ఉన్న సంపద
తండ్రి తన కుమారునికి ప్రేమతో ఇచ్చిన సలహాలు
యెహోవాను తెలుసుకుని, ఆయనకు స్నేహితుడివి అవ్వు (1ది 28:9; w05 2/15 19వ పేజీ, 9వ పేరా)
సంపూర్ణ హృదయంతో యెహోవాను సేవించు (1ది 28:9; w12 4/15 16వ పేజీ, 13వ పేరా)
యెహోవా మీద ఆధారపడు, భయపడకు (1ది 28:20; w17.09 32వ పేజీ, 20-21 పేరాలు)
అనుభవంలేని యువకుడైన సొలొమోను ఆలయాన్ని నిర్మించే ముఖ్యమైన పనిని మొదలుపెట్టినప్పుడు, పెద్ద వయసులో ఉన్న దావీదు ఈ సలహాలు ఇచ్చాడు. క్రైస్తవులందరికీ, ముఖ్యంగా యౌవనులకు ఈ సలహా ఎందుకు విలువైనది?