కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మార్చి 20-26
  • పాట 41, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానం: (3 నిమి.) ఇంతకుముందు ఆసక్తి చూపించిన తోటి విద్యార్థిని, ఉద్యోగిని లేదా బంధువుని ఆహ్వానించండి. (th 2వ అధ్యాయం)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వాన పత్రాన్ని తీసుకుని, ఇంతకుముందు రిటన్‌ విజిట్లలో ఆసక్తి చూపించిన వ్యక్తితో సంభాషణ కొనసాగించండి. మనం ఉచితంగా ఇచ్చే బైబిలు స్టడీ గురించి చెప్పి, ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! బ్రోషురు ఇవ్వండి. బైబిలు అధ్యయనం అంటే ఏమిటి? వీడియో చూపించి (ప్లే చేయకండి), చర్చించండి. (th 17వ అధ్యాయం)

  • బైబిలు స్టడీ: (5 నిమి.) lff 9వ పాఠం 5వ పాయింట్‌ (th 9వ అధ్యాయం)

మన క్రైస్తవ జీవితం

  • పాట 19

  • సంవత్సరంలో ముఖ్యమైన రోజుకు మీరు సిద్ధపడుతున్నారా?: (15 నిమి.) ప్రసంగం, వీడియో. సేవా పర్యవేక్షకుడు చేస్తారు. జ్ఞాపకార్థ ఆచరణ ప్రచార కార్యక్రమం ఎలా జరుగుతుందో చెప్పండి. మంచి అనుభవాలు ఉన్నవాళ్లను ఇంటర్వ్యూ చేయండి. 8, 9 పేజీల్లో ఉన్న “జ్ఞాపకార్థ ఆచరణ కోసం బైబిలు పఠనం” గురించి చెప్పి, తమ హృదయాన్ని సిద్ధం చేసుకోమని అందర్నీ ప్రోత్సహించండి. (ఎజ్రా 7:10) జ్ఞాపకార్థ ఆచరణకు వచ్చిన వాళ్లను మనం ఎలా ప్రేమగా ఆహ్వానించవచ్చో చర్చించండి. (రోమా 15:7; mwb16.03 2వ పేజీ) జ్ఞాపకార్థ రొట్టె తయారుచేసే విధానం వీడియో చూపించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 112వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 143, ప్రార్థన