మార్చి 27–ఏప్రిల్ 2
2 దినవృత్తాంతాలు 5-7
పాట 129, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
‘నా హృదయం ఎప్పుడూ ఇక్కడ ఉంటుంది’: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
2ది 6:29, 30—సొలొమోను చేసిన ప్రార్థనలోని ఈ మాటలు మనకెలా ఓదార్పును ఇస్తాయి? (w11 4/1 19వ పేజీ, 7వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 2ది 6:28-42 (th 11వ అధ్యాయం)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానం: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి సంభాషణ మొదలుపెట్టండి. (th 3వ అధ్యాయం)
రిటన్ విజిట్: (4 నిమి.) జ్ఞాపకార్థ ఆచరణ ప్రసంగం ముగిశాక, మీరు ఆహ్వానించిన వ్యక్తితో మాట్లాడి, కార్యక్రమం గురించి ఆయన అడిగిన ప్రశ్నకు జవాబివ్వండి. (th 17వ అధ్యాయం)
ప్రసంగం: (5 నిమి.) w93 5/1 31వ పేజీ—అంశం: అనుకోని పరిస్థితులు, అనారోగ్యం వంటి వాటివల్ల మీరు జ్ఞాపకార్థ ఆచరణకు హాజరు కాలేకపోతే? (th 18వ అధ్యాయం)
మన క్రైస్తవ జీవితం
“నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో”: (10 నిమి.) చర్చ, వీడియో.
స్థానిక అవసరాలు: (5 నిమి.)
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 113వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 84, ప్రార్థన