మార్చి 6-12
1 దినవృత్తాంతాలు 23-26
పాట 123, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“ఆలయంలో ఆరాధన ఎంతో పద్ధతిగా జరిగేది”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
1ది 25:7, 8—యెహోవాను స్తుతిస్తూ పాటలు పాడడం ముఖ్యం అని ఈ వచనాలు ఎలా చూపిస్తున్నాయి? (w22.03 22వ పేజీ, 10వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 1ది 23:21-32 (th 5వ అధ్యాయం)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానం వీడియో: (5 నిమి.) చర్చ. జ్ఞాపకార్థ ఆచరణ ప్రచార కార్యక్రమం వీడియో చూపించండి. వీడియోలో ఆపు అనే గుర్తు (II) కనిపించిన ప్రతీసారి వీడియోను కాసేపు ఆపి, అక్కడున్న ప్రశ్నలకు జవాబు చెప్పమని ప్రేక్షకులను అడగండి.
జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానం: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి సంభాషణ మొదలుపెట్టండి. (th 11వ అధ్యాయం)
ప్రసంగం: (5 నిమి.) w11 10/1 14-15 పేజీలు—అంశం: నిజ క్రైస్తవులు ఎందుకు ఒక సంస్థగా కలిసి ఉంటారు? (th 14వ అధ్యాయం)
మన క్రైస్తవ జీవితం
“విపత్తు వచ్చినప్పుడు ఎలా సహాయం చేయవచ్చు?”: (10 నిమి.) చర్చ, వీడియో.
శనివారం, మార్చి 11 నుండి జ్ఞాపకార్థ ఆచరణ ప్రచార కార్యక్రమం మొదలౌతుంది: (5 నిమి.) చర్చ. ఆహ్వాన పత్రంలో ఉన్న విషయాల్ని రెండుమూడు మాటల్లో చెప్పండి. ప్రత్యేక ప్రసంగం, జ్ఞాపకార్థ ఆచరణ, ప్రచార కార్యక్రమం కోసం చేసిన ఏర్పాట్లను చెప్పండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 111వ అధ్యాయం, 1-9 పేరాలు
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 146, ప్రార్థన