దేవుని వాక్యంలో ఉన్న సంపద
ఆలయంలో ఆరాధన ఎంతో పద్ధతిగా జరిగేది
దావీదు రాజు లేవీయుల్ని, యాజకుల్ని ఆలయ సేవ కోసం ఒక పద్ధతి ప్రకారం నియమించాడు (1ది 23:6, 27, 28; 24:1, 3; it-2-E 241, 686 పేజీలు)
సంగీతంతో యెహోవాను ఆరాధించడానికి సంగీతంలో నైపుణ్యం ఉన్నవాళ్లను, సంగీతం నేర్చుకునే వాళ్లను నియమించాడు (1ది 25:1, 8; w94 5/1 10-11 పేజీలు, 8వ పేరా)
లేవీయుల్ని ద్వారపాలకులుగా, ఖజానాల మీద అధికారులుగా, ఇతర అధికారులుగా నియమించాడు (1ది 26:16-20; it-1-E 898వ పేజీ)
యెహోవా అన్నీ పద్ధతి ప్రకారం చేస్తాడు కాబట్టి, మనం కూడా ఒక క్రమపద్ధతిలో ఆయన్ని ఆరాధిస్తాం.—1కొ 14:33.
ధ్యానించడం కోసం: నేడు క్రైస్తవ సంఘం యెహోవాను ఎలా పద్ధతి ప్రకారం ఆరాధిస్తోంది?