ఏప్రిల్ 15-21
కీర్తనలు 29-31
పాట 108, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)
1. క్రమశిక్షణ—దేవుని ప్రేమకు గుర్తు
(10 నిమి.)
దావీదు అవిధేయత చూపించినప్పుడు యెహోవా తన ముఖాన్ని దాచుకున్నాడు (కీర్త 30:7; it-1-E 802వ పేజీ, 3వ పేరా)
దావీదు పశ్చాత్తాపపడి, యెహోవా అనుగ్రహం కోసం వేడుకున్నాడు (కీర్త 30:8)
యెహోవాకు దావీదు మీద కోపం ఎక్కువకాలం లేదు (కీర్త 30:5; w07 3/1 19వ పేజీ, 1వ పేరా)
30వ కీర్తనలో ఉన్న విషయాలు, దావీదు జనాభా లెక్కలు తీసుకుని తప్పు చేశాక జరిగిన సంఘటనలు అయ్యుండొచ్చు.—2స 24:25.
దీని గురించి ఆలోచించండి: బహిష్కరించబడిన వ్యక్తి ఏవిధంగా క్రమశిక్షణ నుండి ప్రయోజనం పొంది పశ్చాత్తాపం చూపించవచ్చు?—w21.10 6వ పేజీ, 18వ పేరా.
2. దేవుని వాక్యంలో రత్నాలు
(10 నిమి.)
కీర్త 31:23—అహంకారం చూపించేవాళ్లను యెహోవా ఎలా తీవ్రంగా శిక్షిస్తాడు? (w06 5/15 19వ పేజీ, 12వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
3. చదవాల్సిన బైబిలు భాగం
(4 నిమి.) కీర్త 31:1-24 (th 10వ అధ్యాయం)
4. మొదటిసారి మాట్లాడేటప్పుడు
(1 నిమి.) బహిరంగ సాక్ష్యం. బిజీగా ఉన్న వ్యక్తితో తక్కువసేపు మాట్లాడండి. (lmd 5వ పాఠంలో 3వ పాయింట్)
5. మొదటిసారి మాట్లాడేటప్పుడు
(3 నిమి.) అనియత సాక్ష్యం. ఏదైనా పిల్లల వీడియోని ఒక తల్లికి చూపించండి. ఇంకా ఇలాంటి వీడియోలు ఎక్కడ దొరుకుతాయో చెప్పండి. (lmd 3వ పాఠంలో 3వ పాయింట్)
6. మళ్లీ కలిసినప్పుడు
(3 నిమి.) బహిరంగ సాక్ష్యం. గతంలో స్టడీ వద్దన్న వ్యక్తికి మళ్లీ ఒకసారి బైబిలు స్టడీ గురించి చెప్పండి. (lmd 8వ పాఠంలో 3వ పాయింట్)
7. శిష్యుల్ని చేసేటప్పుడు
(4 నిమి.) lff 14వ పాఠంలో 5వ పాయింట్ (th 6వ అధ్యాయం)
పాట 45
8. మనం వీటిపై ఎందుకు విశ్వాసం కలిగివున్నాం . . . దేవుని ప్రేమపై
9. 2024 LDC అప్‌డేట్
(8 నిమి.) ప్రసంగం. వీడియో చూపించండి.
10. సంఘ బైబిలు అధ్యయనం
(30 నిమి.) bt 8వ అధ్యాయంలో 13-21 పేరాలు