మార్చి 11-17
కీర్తన 18
పాట 148, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)
1. “యెహోవా . . . నన్ను రక్షించే దేవుడు”
(10 నిమి.)
యెహోవా మన శైలం, కోట, డాలు (కీర్త 18:1, 2; w09 10/1 20వ పేజీ, 4-5 పేరాలు)
సహాయం కోసం మనం పెట్టే మొరల్ని యెహోవా వింటాడు (కీర్త 18:6; it-2-E 1161వ పేజీ, 7వ పేరా)
యెహోవా మనకు చెయ్యి అందించి సహాయం చేస్తాడు (కీర్త 18:16, 17; w22.04 3వ పేజీ, 1వ పేరా)
దావీదు విషయంలో చేసినట్టే, యెహోవా కొన్నిసార్లు మన కష్టాన్ని తీసేయవచ్చు. కానీ చాలావరకు, ఆ కష్టాన్ని తట్టుకునే శక్తిని ఇచ్చి “తప్పించుకునే మార్గం కలగజేస్తాడు.”—1కొ 10:13.
2. దేవుని వాక్యంలో రత్నాలు
(10 నిమి.)
కీర్త 18:10—యెహోవా కెరూబు మీద వస్తున్నట్టు కీర్తనకర్త ఎందుకు వర్ణించాడు? (it-1-E 432వ పేజీ, 2వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
3. చదవాల్సిన బైబిలు భాగం
(4 నిమి.) కీర్త 18:20-39 (th 10వ అధ్యాయం)
4. దయ చూపించండి—యేసు ఏం చేశాడు?
(7 నిమి.) చర్చ. వీడియో చూపించి, lmd 3వ పాఠంలో 1-2 పాయింట్స్ చర్చించండి.
5. దయ చూపించండి—యేసులా ఉందాం
(8 నిమి.) lmd 3వ పాఠంలో 3-5 పాయింట్స్ అలాగే “ఇవి కూడా చూడండి” ఆధారంగా చర్చ.
పాట 60
6. స్థానిక అవసరాలు
(5 నిమి.)
7. సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు—మార్చి
(10 నిమి.) వీడియో చూపించండి.
8. సంఘ బైబిలు అధ్యయనం
(30 నిమి.) bt 7వ అధ్యాయంలో 1-8 పేరాలు, 53వ పేజీ బాక్సు