ఏప్రిల్ 14-20
సామెతలు 9
పాట 56, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)
1. తెలివిగలవాళ్లుగా ఉండండి, ఎగతాళి చేసేవాళ్లుగా ఉండకండి
(10 నిమి.)
ఎగతాళి చేసే వ్యక్తి, ప్రేమతో ఇచ్చే సలహా తీసుకోకపోగా దాన్ని ఇచ్చిన వ్యక్తిని ద్వేషిస్తాడు (సామె 9:7, 8ఎ; w22.02 9 ¶4)
తెలివిగల వ్యక్తి, సలహాను తీసుకొని దాన్ని ఇచ్చిన వ్యక్తిని ప్రేమిస్తాడు (సామె 9:8బి, 9; w22.02 12 ¶12-14; w01 5/15 30 ¶1-2)
తెలివిగల వ్యక్తి ప్రయోజనం పొందుతాడు, కానీ ఎగతాళి చేసే వ్యక్తి నష్టపోతాడు (సామె 9:12; w01 5/15 30 ¶5)
2. దేవుని వాక్యంలో రత్నాలు
(10 నిమి.)
సామె 9:17—“దొంగిలించిన నీళ్లు”అంటే ఏంటి, అవి ఎందుకు ‘తియ్యగా’ ఉంటాయి? (w06 9/15 17 ¶5)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయంలో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
3. చదవాల్సిన బైబిలు భాగం
(4 నిమి.) సామె 9:1-18 (th అధ్యాయం 5)
4. మళ్లీ కలిసినప్పుడు
(4 నిమి.) ఇంటింటి పరిచర్య. ఇంటివ్యక్తి జ్ఞాపకార్థ ఆచరణకు హాజరయ్యాడు. (lmd పాఠం 8 పాయింట్ 3)
5. మళ్లీ కలిసినప్పుడు
(4 నిమి.) బహిరంగ సాక్ష్యం. జ్ఞాపకార్థ ఆచరణ తనకు దగ్గర్లో ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవడానికి, ఇంతకుముందు కలిసినప్పుడు మీరు ఒక వ్యక్తికి సహాయం చేశారు. (lmd పాఠం 7 పాయింట్ 4)
6. మళ్లీ కలిసినప్పుడు
(4 నిమి.) అనియత సాక్ష్యం. జ్ఞాపకార్థ ఆచరణ తనకు దగ్గర్లో ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవడానికి, ఇంతకుముందు కలిసినప్పుడు మీ బంధువుకు సహాయం చేశారు. (lmd పాఠం 8 పాయింట్ 4)
పాట 84
7. ప్రత్యేక సేవావకాశాలు, మనల్ని ప్రత్యేకంగా చేస్తాయా?
(15 నిమి.) చర్చ.
వీడియో చూపించండి. తర్వాత ఇలా అడగండి:
“సేవావకాశం” అంటే ఏంటి?
సంఘంలో ఏదైనా సేవావకాశం ఉంటే మన గురించి మనం ఎలా ఆలోచించుకోవాలి?
ప్రత్యేక స్థానాల్లో ఉండడం కన్నా ఇతరులకు సేవ చేయడం ఎందుకు ప్రాముఖ్యం?
8. సంఘ బైబిలు అధ్యయనం
(30 నిమి.) bt 25వ అధ్యాయంలో 5-7 పేరాలు, 200వ పేజీలోని బాక్సు