కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఏప్రిల్‌ 21-27

సామెతలు 10

ఏప్రిల్‌ 21-27

పాట 76, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

1. నిజంగా ధనవంతులుగా ఉండడం అంటే ఏంటి?

(10 నిమి.)

యెహోవా గురించి తెలుసుకునేలా ఇతరులకు సహాయం చేయడానికి “కష్టపడి పనిచేసేవాళ్లు ధనవంతులౌతారు” (సామె 10:4, 5; w01 7/15 25 ¶1-3)

వస్తుసంపదలు ఉండడం కన్నా నీతిగా ఉండడం ప్రాముఖ్యం (సామె 10:15, 16; w01 9/15 24 ¶3-4)

యెహోవా ఆశీర్వాదమే ఒక వ్యక్తిని ధనవంతుణ్ణి చేస్తుంది (సామె 10:22; it-1-E 340)

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • సామె 10:22—యెహోవా ఆశీర్వాదాలు ఎలాంటి కష్టం లేకుండా ఉంటాయి, మరి దేవుని సేవకులు ఎందుకు కష్టాలను ఎదుర్కొంటారు? (w06 5/15 30 ¶18)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయంలో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(4 నిమి.) ఇంటింటి పరిచర్య. ఇంటివ్యక్తి తనకు దేవుడంటే నమ్మకం లేదని చెప్తాడు. (lmd పాఠం 4 పాయింట్‌ 3)

5. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(4 నిమి.) అనియత సాక్ష్యం. బైబిలు స్టడీ గురించి చెప్పండి. (lmd పాఠం 4 పాయింట్‌ 4)

6. మళ్లీ కలిసినప్పుడు

(4 నిమి.) అనియత సాక్ష్యం. jw.orgలో తనకు కావాల్సిన సమాచారాన్ని ఎలా వెతకవచ్చో చూపించండి. (lmd పాఠం 9 పాయింట్‌ 4)

మన క్రైస్తవ జీవితం

పాట 111

7. దేవుని సేవకులు ఎలాంటి ఆశీర్వాదాల వల్ల ధనవంతులు అవుతారు?

(7 నిమి.) చర్చ.

యెహోవా తన సేవకుల మీద కుమ్మరించే ఆశీర్వాదాలు, కష్టమైన ఈ చివరి రోజుల్ని తట్టుకోవడానికి సహాయం చేస్తాయి. (కీర్త 4:3; సామె 10:22) ఈ కింది లేఖనాల్లో ఉన్న ఆశీర్వాదాలు చదవండి. తర్వాత అవి మనల్ని ఎలా ధనవంతుల్ని చేస్తాయో అడగండి.

కొంతమంది యెహోవాకు ఇంకా ఎక్కువ సేవ చేయడం ద్వారా మరింత సంతోషాన్ని పొందారు.

యౌవనులారా—మీరు శాంతిని పొందాలంటే పూర్తికాల సేవ చేయండి! వీడియో చూపించి, ఇలా అడగండి:

  • హార్లీ, అంజిల్‌, కార్లీ అనుభవాల నుండి మీరేం నేర్చుకున్నారు?

8. 2025 LDC అప్‌డేట్‌

(8 నిమి.) ప్రసంగం. వీడియో చూపించండి.

9. సంఘ బైబిలు అధ్యయనం

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 115, ప్రార్థన