కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మార్చి 10-16

సామెతలు 4

మార్చి 10-16

పాట 36, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

నగరం మీద దాడి చేయడానికి వస్తున్న శత్రువులను చూసి ద్వారపాలకులు, కాపలావాళ్లు వెంటనే స్పందిస్తున్నారు

1. “హృదయాన్ని భద్రంగా కాపాడుకో”

(10 నిమి.)

“హృదయం” అనే పదం మన అంతరంగాన్ని సూచిస్తుంది (కీర్త 51:6; w19.01 15 ¶4)

దాన్ని కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యం (సామె 4:23a; w19.01 17 ¶10-11; 18 ¶14; చిత్రం చూడండి)

దాన్ని కాపాడుకోవడం మీదే మన జీవం ఆధారపడి ఉంది (సామె 4:23b; w12-E 5/1 32 ¶2)

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • సామె 4:18—ఒక క్రైస్తవుడు యెహోవాకు దగ్గరవ్వడం గురించి ఈ లేఖనం ఎలా వివరిస్తుంది? (w21.08 8 ¶4)

  • ఈ వారం చదివిన బైబిలు భాగంలో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(3 నిమి.) ఇంటింటి పరిచర్య. జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వాన పత్రాన్ని తీసుకున్నాక ఇంటివ్యక్తి ఆసక్తి చూపిస్తాడు. (lmd పాఠం 1 పాయింట్‌ 5)

5. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(4 నిమి.) అనియత సాక్ష్యం. జ్ఞాపకార్థ ఆచరణకు తెలిసిన వాళ్లను ఆహ్వానించండి. (lmd పాఠం 2 పాయింట్‌ 3)

6. మీ నమ్మకాల్ని వివరించేటప్పుడు

(5 నిమి.) ప్రదర్శన. ijwfq ఆర్టికల్‌ 19—అంశం: యెహోవాసాక్షులు ఈస్టర్‌ ఎందుకు చేసుకోరు? (lmd పాఠం 3 పాయింట్‌ 4)

మన క్రైస్తవ జీవితం

పాట 16

7. సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు—మార్చి నెల వీడియో

8. ప్రచార కార్యక్రమం శనివారం, మార్చి 15న మొదలౌతుంది

(5 నిమి.) సేవా పర్యవేక్షకుడు ఇచ్చే ప్రసంగం. ప్రచార కార్యక్రమం, ప్రత్యేక ప్రసంగం అలాగే జ్ఞాపకార్థ ఆచరణ కోసం మీ సంఘంలో చేసిన ఏర్పాట్ల గురించి చెప్పండి. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో పరిచర్య ఎక్కువ చేయమని అందర్నీ ప్రోత్సహించండి.

9. సంఘ బైబిలు అధ్యయనం

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 76, ప్రార్థన