మార్చి 24-30
సామెతలు 6
పాట 11, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)
1. చీమల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
(10 నిమి.)
చీమల్ని గమనించడం ద్వారా మనం విలువైన పాఠాలు నేర్చుకోవచ్చు (సామె 6:6)
వాటి మీద అధికారి ఎవరూ లేకపోయినా, అవి కలిసికట్టుగా కష్టపడి పని చేస్తూ భవిష్యత్తు కోసం ఆహారం సిద్ధం చేసుకుంటాయి (సామె 6:7, 8; it-1-E 115 ¶1-2)
చీమల్ని చూసి నేర్చుకోవడం ఎందుకు మంచిది? (సామె 6:9-11; w00 9/15 26 ¶4-5)
2. దేవుని వాక్యంలో రత్నాలు
(10 నిమి.)
-
సామె 6:16-19—యెహోవా అసహ్యించుకునే అన్ని విషయాల లిస్టు ఈ వచనాల్లో ఉందా? (w00 9/15 27 ¶4)
-
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయంలో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
3. చదవాల్సిన బైబిలు భాగం
(4 నిమి.) సామె 6:1-26 (th అధ్యాయం 10)
4. మొదటిసారి మాట్లాడేటప్పుడు
(4 నిమి.) అనియత సాక్ష్యం. నిష్క్రియుడైన మీ బంధువుని జ్ఞాపకార్థ ఆచరణకు, ప్రత్యేక ప్రసంగానికి ఆహ్వానించండి. (lmd పాఠం 4 పాయింట్ 3)
5. మొదటిసారి మాట్లాడేటప్పుడు
(4 నిమి.) అనియత సాక్ష్యం. జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవ్వడానికి మీ బాస్‌ని సెలవు లేదా పర్మిషన్ అడగండి. (lmd పాఠం 3 పాయింట్ 3)
6. మొదటిసారి మాట్లాడేటప్పుడు
(4 నిమి.) అనియత సాక్ష్యం. జ్ఞాపకార్థ ఆచరణకు, ప్రత్యేక ప్రసంగానికి ఆహ్వానించండి. (lmd పాఠం 5 పాయింట్ 3)
పాట 2
7. యెహోవా మన ఆనందాన్ని కోరుతున్నాడని సృష్టి రుజువుచేస్తుంది —ఆశ్చర్యం కలిగించే జంతువులు
(5 నిమి.) చర్చ.
వీడియో చూపించండి. తర్వాత ఇలా అడగండి:
-
జంతువుల్ని సృష్టించిన విధానం, యెహోవా గురించి మనకు ఏం నేర్పిస్తుంది?
8. స్థానిక అవసరాలు
(10 నిమి.)
9. సంఘ బైబిలు అధ్యయనం
(30 నిమి.) bt 24వ అధ్యాయంలో 7-12 పేరాలు, 193వ పేజీ బాక్సు