కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మార్చి 3-9

సామెతలు 3

మార్చి 3-9

పాట 8, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

1. యెహోవా మీద నమ్మకం చూపించండి

(10 నిమి.)

సొంత అవగాహన మీద ఆధారపడకుండా, యెహోవా మీద నమ్మకం ఉంచండి (సామె 3:5; ijwbv ఆర్టికల్‌ 14 ¶4-5)

యెహోవా ఇచ్చే నడిపింపు కోసం వెతుకుతూ, దాన్ని పాటిస్తే ఆయన మీద నమ్మకం ఉందని చూపిస్తాం (సామె 3:6; ijwbv ఆర్టికల్‌ 14 ¶6-7)

మీ సొంత తెలివిని నమ్ముకోకండి (సామె 3:7; be 76 ¶4)

ఇలా ప్రశ్నించుకోండి, ‘ప్రతి విషయంలో నేను యెహోవా నడిపింపు కోసం చూస్తున్నానా?’

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • సామె 3:3—విశ్వసనీయ ప్రేమను, సత్యాన్ని విడిచిపెట్టకుండా వాటిని మెడ చుట్టూ కట్టుకొని, హృదయమనే పలకమీద రాసుకోవడం అంటే ఏంటి? (w06 9/15 17 ¶7)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయంలో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(3 నిమి.) ఇంటింటి పరిచర్య. ఎవరైనా “బిజీగా ఉన్నాను,” “బయటికి వెళ్తున్నాను,” “తెలియని వాళ్లకు చెప్పండి” లాంటివి అన్నప్పుడు ఎలా మాట్లాడవచ్చో చూపించండి. (lmd పాఠం 1 పాయింట్‌ 5)

5. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(4 నిమి.) బహిరంగ సాక్ష్యం. jw.org వెబ్‌సైట్‌ గురించి చెప్పి, కాంటాక్ట్‌ కార్డ్‌ ఇవ్వండి. (lmd పాఠం 3 పాయింట్‌ 3)

6. ప్రసంగం

(5 నిమి.) w11 3/15 14 7-10—అంశం: ప్రజలు మంచివార్తను పట్టించుకోనప్పుడు యెహోవాపై నమ్మకం ఉంచండి. (th అధ్యాయం 20)

మన క్రైస్తవ జీవితం

పాట 124

7. యెహోవా సంస్థ మీద నమ్మకం చూపించండి

(15 నిమి.) చర్చ.

దేవుని వాక్యమైన బైబిల్లో ఉన్న ఒక నిర్దేశాన్ని నమ్మడం సులువే. కానీ, సంస్థను ముందుండి నడిపిస్తున్న అపరిపూర్ణ మనుషుల నుండి ఏదైనా నిర్దేశం వస్తే దాని మీద నమ్మకం ఉంచడం ఈజీ కాదు. ముఖ్యంగా, అది మనకు నచ్చనప్పుడు లేదా అర్థం కానప్పుడు ఇంకా కష్టంగా అనిపిస్తుంది.

మలాకీ 2:7 చదవండి. తర్వాత ఇలా అడగండి:

  • యెహోవా తన సంస్థను నడిపించడానికి అపరిపూర్ణ మనుషులని ఉపయోగించడం చూసి మనం ఎందుకు ఆశ్చర్యపోం?

మత్తయి 24:45 చదవండి. తర్వాత ఇలా అడగండి:

  • యెహోవా సంస్థ నుండి వస్తున్న నిర్దేశాన్ని మనం ఎందుకు నమ్మవచ్చు?

హెబ్రీయులు 13:17 చదవండి. తర్వాత ఇలా అడగండి:

  • మనల్ని నడిపించడానికి యెహోవా నియమించిన వాళ్లకు ఎందుకు సహకరించాలి?

2021 పరిపాలక సభ అప్‌డేట్‌ #9—చిన్న భాగం అనే వీడియో చూపించండి. తర్వాత ఇలా అడగండి:

  • కరోనా సమయంలో మనకొచ్చిన నిర్దేశాలు సంస్థ మీద మీకున్న నమ్మకాన్ని ఎలా పెంచాయి?

8. సంఘ బైబిలు అధ్యయనం

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 57, ప్రార్థన