మార్చి 31–ఏప్రిల్ 6
సామెతలు 7
పాట 34, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)
1. తప్పు చేసే పరిస్థితుల నుండి దూరంగా ఉండండి
(10 నిమి.)
అనుభవం లేని ఒక యువకుడు కావాలనే వేశ్యలు ఉండే ప్రాంతానికి వెళ్లాడు (సామె 7:7-9; w00 11/15 29 ¶5)
తనతో లైంగిక సంబంధం పెట్టుకోమని ఒక వేశ్య అతన్ని పిలుస్తుంది (సామె 7:10, 13-21; w00 11/15 30 ¶3-5)
అతను తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల అతనికి యెహోవాతో ఉన్న మంచి సంబంధం పాడైంది (సామె 7:22, 23; w00 11/15 31 ¶2)
2. దేవుని వాక్యంలో రత్నాలు
(10 నిమి.)
సామె 7:3—యెహోవా ఆజ్ఞలను వేళ్లకు కట్టుకొని, హృదయమనే పలక మీద రాసుకోవడం అంటే అర్థమేంటి? (w00 11/15 29 ¶1)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయంలో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
3. చదవాల్సిన బైబిలు భాగం
(4 నిమి.) సామె 7:6-20 (th అధ్యాయం 2)
4. మళ్లీ కలిసినప్పుడు
(4 నిమి.) ఇంటింటి పరిచర్య. పోయినసారి కలిసినప్పుడు ఇంటివ్యక్తి జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానాన్ని తీసుకొని ఆసక్తి చూపించాడు. (lmd పాఠం 9 పాయింట్ 5)
5. మళ్లీ కలిసినప్పుడు
(4 నిమి.) అనియత సాక్ష్యం. పోయినసారి కలిసినప్పుడు ఒక వ్యక్తి జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానాన్ని తీసుకొని ఆసక్తి చూపించాడు. (lmd పాఠం 9 పాయింట్ 4)
6. మళ్లీ కలిసినప్పుడు
(4 నిమి.) బహిరంగ సాక్ష్యం. పోయినసారి కలిసినప్పుడు ఒక వ్యక్తి జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానాన్ని తీసుకొని ఆసక్తి చూపించాడు. (lmd పాఠం 9 పాయింట్ 3)
పాట 13
7. ఇంకో మంచి అవకాశం (లూకా 4:6)
(15 నిమి.) చర్చ.
వీడియో చూపించండి. తర్వాత ఇలా అడగండి:
సాతాను యేసును ఎలా ప్రలోభపెట్టాడు? మనకు కూడా అలాంటి పరిస్థితులే ఎలా ఎదురుకావచ్చు?
మనం సాతాను ప్రలోభాల్ని ఎలా తిప్పికొట్టవచ్చు?
8. సంఘ బైబిలు అధ్యయనం
(30 నిమి.) bt 24వ అధ్యాయంలో 13-21 పేరాలు