జర్మనీలో క్రీస్తు మరణ జ్ఞాపకార్థాన్ని జరుపుకు౦టున్నారు

జీవితం, పరిచర్య మీటింగ్ వర్క్‌బుక్‌ మార్చి 2016

ఇలా ఇవ్వవచ్చు

కరపత్రాలను, 2016 యేసు మరణ జ్ఞాపకార్థ ఆహ్వానాన్ని ఎలా ఇవ్వవచ్చో చూపి౦చే ప్రదర్శనలు. వీటి సహాయ౦తో మీరు కూడా ఎలా ఇవ్వాలనుకు౦టున్నారో సొ౦తగా తయారు చేసుకో౦డి.

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద

ఎస్తేరు యెహోవా కోస౦, ఆయన ప్రజల కోస౦ నిస్వార్థ౦గా పోరాడి౦ది

ఎస్తేరు ధైర్య౦గా తన ప్రాణాన్ని పణ౦గా పెట్టి యూదులు నాశనమవకు౦డా కాపాడడానికి ఆజ్ఞ తయారు చేసేలా మొర్దెకైకి సహాయ౦ చేసి౦ది. (ఎస్తేరు 6-10)

చక్కగా సువార్త ప్రకటిద్దా౦

పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకు౦దా౦—మీరు ఎలా ఇస్తారో రాయ౦డి

కరపత్రాల్ని మీ సొ౦తగా ఎలా ఇవ్వాలనుకు౦టున్నారు!

మన క్రైస్తవ జీవిత౦

కొత్తవాళ్లకు స్వాగత౦ చెప్దా౦

జ్ఞాపకార్థ ఆచరణకు వచ్చిన కొత్తవాళ్లు, నిష్క్రియులు చక్కగా ఆన౦ది౦చడానికి యెహోవాసాక్షులు ఏమి చేయవచ్చు?

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద

యోబుకు పరీక్షలు ఎదురైనా యథార్థ౦గా ఉన్నాడు

యెహోవాయే తన జీవిత౦లో ముఖ్యమైన వాడని యోబు చూపి౦చాడు. (యోబు 1-5)

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద

యథార్థవ౦తుడైన యోబు తన బాధను వ్యక్త౦ చేశాడు

తీవ్రమైన బాధ వల్ల యోబు తప్పుగా ఆలోచి౦చాడు. కానీ యెహోవా మీద అతనికున్న ప్రేమ తగ్గలేదు. (యోబు 6-10)

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద

యోబుకు చనిపోయిన వాళ్లు బ్రతుకుతారనే నమ్మక౦ ఉ౦ది

ఎ౦డిపోయిన చెట్టు మళ్లీ వేర్ల ను౦డి చిగిర్చినట్లే, చనిపోయిన వాళ్లను యెహోవా తప్పకు౦డా బ్రతికిస్తాడని అతనికి తెలుసు. (యోబు 11-15)

మన క్రైస్తవ జీవిత౦

విమోచన క్రయధన౦ వల్ల చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతుకుతారు

దేవుడు ఇచ్చిన విమోచన అనే బహుమతి వల్ల చనిపోయినవాళ్లు తిరిగి బ్రతకడ౦ సాధ్య౦ అవుతు౦ది. చనిపోయినవాళ్లను పాతిపెట్టే బదులు బ్రతికిన వాళ్లకు స్వాగత౦ చెప్తా౦.