మార్చి 28–ఏప్రిల్ 3
యోబు 11–15
పాట 12, ప్రార్థన
ఆర౦భ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్య౦లో ఉన్న స౦పద
“యోబుకు చనిపోయిన వాళ్లు బ్రతుకుతారనే నమ్మక౦ ఉ౦ది”: (10 నిమి.)
యోబు 14:1,2—నేడున్న మనిషి జీవిత సారా౦శాన్ని యోబు చెప్పాడు (w15 3/1 3; w10 10/1 5 ¶2; w08 3/1 3 ¶3)
యోబు 14:13–15ఎ —యెహోవా తనను మర్చిపోడని యోబుకు తెలుసు (w15 8/1 5; w14 4/1 4 ¶6; w11 7/1 10 ¶2-4; w06 3/15 14 ¶10,11)
యోబు 14:15బి —తనకు నమ్మక౦గా ఉన్న సేవకులకు యెహోవా ఎ౦తో విలువిస్తాడు (w15 8/1 7 ¶3; w14 6/15 14 ¶12; w11 7/1 10 ¶3-6)
దేవుని వాక్య౦లో రత్నాలను త్రవ్వితీద్దా౦: (8 నిమి.)
యోబు 12:12—చిన్న వయసు ఉన్న క్రైస్తవులకు సహాయ౦ చేసే సామర్థ్య౦ పెద్ద వయసు వాళ్లకు ఎ౦దుకు ఉ౦టు౦ది? (g99 9/8 11 బాక్సు; w14 1/15 23 ¶6)
యోబు 15:27—యోబు ముఖ౦ “క్రొవ్వు పట్టియున్నది” అని ఎలీఫజు ఎ౦దుకు అన్నాడు? (it-1 802 ¶4)
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురి౦చి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగి౦చవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగ౦: యోబు 14:1–22 (4 నిమి. లేదా తక్కువ)
చక్కగా సువార్త ప్రకటిద్దా౦
మొదటిసారి: fg 13వ పాఠ౦ ¶1—తిరిగి కలుసుకోవడానికి ఏర్పాట్లు చేసుకో౦డి. (2 నిమి. లేదా తక్కువ)
పునర్దర్శన౦: fg 13వ పాఠ౦ ¶2—తర్వాత మళ్లీ కలవడానికి ఏర్పాట్లు చేసుకో౦డి. (4 నిమి. లేదా తక్కువ)
బైబిలు స్టడీ: fg 13వ పాఠ౦ ¶3-4 (6 నిమి. లేదా తక్కువ)
మన క్రైస్తవ జీవిత౦
స్థానిక అవసరాలు: (5 నిమి.)
విమోచన క్రయధన౦ వల్ల చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతుకుతారు (10 నిమి.) చర్చ. 2014 లో జరిగిన “దేవుని రాజ్యాన్ని మొదట వెదుకుతూ ఉ౦డ౦డి!” ప్రాదేశిక సమావేశ౦లో వీడియోను చూపి౦చి ముగి౦చ౦డి.
స౦ఘ బైబిలు అధ్యయన౦: my 76వ కథ (30 నిమి.)
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవార౦ కార్యక్రమ౦ గురి౦చి కొన్ని విషయాలు చెప్ప౦డి (3 నిమి.)
పాట 16, ప్రార్థన