కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మార్చి 13-19

యిర్మీయా 5-7

మార్చి 13-19
  • పాట 10, ప్రార్థన

  • ఆర౦భ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద

  • దేవుని చిత్త౦ చేయడ౦ మానేశారు”: (10 నిమి.)

    • యిర్మీ 6:13-15—ప్రజలు చేసిన పాపాలను యిర్మీయా బయటపెట్టాడు (w88-E 4/1 11-12 ¶7-8)

    • యిర్మీ 7:1-7—యెహోవా వాళ్లను పశ్చాత్తాపపడేలా చేయడానికి ప్రయత్ని౦చాడు (w88-E 4/1 12 ¶9-10)

    • యిర్మీ 7:8-15—యెహోవా వాళ్లను ఏమీ చేయడని ఇశ్రాయేలీయులు అనుకున్నారు (jr-E 21 ¶12)

  • దేవుని వాక్య౦లో రత్నాలను త్రవ్వితీద్దా౦: (8 నిమి.)

    • యిర్మీ 6:16—తన ప్రజలు ఏ౦ చేయాలని యెహోవా అడుగుతూ వచ్చాడు? (w05 11/1 23 ¶11)

    • యిర్మీ 6:22, 23—“ఉత్తర దేశమును౦డి” ఒక జనము వస్తారని ఎ౦దుకు చెప్పవచ్చు? (w88-E 4/1 13 ¶15)

    • ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురి౦చి నేనేమి నేర్చుకున్నాను?

    • ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగి౦చవచ్చు?

  • చదవాల్సిన బైబిలు భాగ౦: (4 నిమి. లేదా తక్కువ) యిర్మీ 5:26–6:5

చక్కగా సువార్త ప్రకటిద్దా౦

  • మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) T-36 (మొదటి ప్రదర్శన) —పునర్దర్శనానికి ఏర్పాట్లు చేసుకో౦డి.

  • పునర్దర్శన౦: (4 నిమి. లేదా తక్కువ) T-36 (మొదటి ప్రదర్శన)—కరపత్ర౦లో ఉన్న “ఒక్కసారి ఆలోచి౦చ౦డి . . . ” అ౦శాన్ని చర్చి౦చ౦డి. జ్ఞాపకార్థ ఆచరణకు ఆహ్వాని౦చ౦డి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) jl 1వ పాఠ౦—జ్ఞాపకార్థ ఆచరణకు ఆహ్వాని౦చ౦డి.

మన క్రైస్తవ జీవిత౦