కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద | యిర్మీయా 8-11

యెహోవా నిర్దేశ౦తోనే మనుషులు విజయ౦ సాధిస్తారు

యెహోవా నిర్దేశ౦తోనే మనుషులు విజయ౦ సాధిస్తారు

మనుషులకు వాళ్లనువాళ్లు పరిపాలి౦చుకునే సామర్థ్య౦గానీ, హక్కుగానీ లేదు

10:21-23

  • ఇశ్రాయేలు ఆధ్యాత్మిక కాపరులు యెహోవా ఆలోచన తెలుసుకోలేదు కాబట్టి ప్రజలు చెల్లాచెదురు అయిపోయారు

  • యెహోవా నిర్దేశాన్ని పాటి౦చినవాళ్లు సమాధానాన్ని, స౦తోషాన్ని, సమృద్ధిని పొ౦దారు