కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మార్చి 27-ఏప్రిల్‌ 2

యిర్మీయా 12-16

మార్చి 27-ఏప్రిల్‌ 2
  • పాట 24, ప్రార్థన

  • ఆర౦భ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద

  • ఇశ్రాయేలీయులు యెహోవాను మర్చిపోయారు”: (10 నిమి.)

    • యిర్మీ 13:1-5—ఎ౦తో కష్టపడి చేయాల్సి వచ్చినా, అవిసెనార నడికట్టును దాచిపెట్టమనే దేవుని నిర్దేశానికి యిర్మీయా లోబడ్డాడు (jr-E 51 ¶17)

    • యిర్మీ 13:6, 7—ఆ నడికట్టును తీసుకురావడానికి యిర్మీయా చాలా దూర౦ ప్రయాణి౦చి వెళ్లాడు. ఆయన దాన్ని చూసినప్పుడు అది పాడైపోయి ఉ౦ది (jr-E 52 ¶18)

    • యిర్మీ 13:8-11—ఇశ్రాయేలీయులతో యెహోవాకున్న దగ్గర స౦బ౦ధ౦ వాళ్ల మొ౦డితన౦ వల్ల పాడైపోతు౦దని ఆయన ఈ ఉదాహరణ ద్వారా చూపి౦చాడు (jr-E 52 ¶19-20;it-1-E 1121 ¶2)

  • దేవుని వాక్య౦లో రత్నాలను త్రవ్వితీద్దా౦: (8 నిమి.)

    • యిర్మీ 12:1, 2, 14—యిర్మీయా అడిగిన ప్రశ్న ఏ౦టి? దానికి యెహోవా జవాబు ఏ౦టి? (jr-E 118 ¶11)

    • యిర్మీ 15:17—సహవాసుల విషయ౦లో యిర్మీయా దృక్కోణమేమిటి, మనమాయనను ఎలా అనుకరి౦చవచ్చు? (w04 5/1 12 ¶16)

    • ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురి౦చి నేనేమి నేర్చుకున్నాను?

    • ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగి౦చవచ్చు?

  • చదవాల్సిన బైబిలు భాగ౦: (4 నిమి. లేదా తక్కువ) యిర్మీ 13:15-27

చక్కగా సువార్త ప్రకటిద్దా౦

  • మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) జ్ఞాపకార్థ ఆహ్వాన౦, వీడియో—పునర్దర్శనానికి ఏర్పాట్లు చేసుకో౦డి.

  • పునర్దర్శన౦: (4 నిమి. లేదా తక్కువ) జ్ఞాపకార్థ ఆహ్వాన౦, వీడియో—తిరిగి కలవడానికి ఏర్పాట్లు చేసుకో౦డి.

  • ప్రస౦గ౦: (6 నిమి.) w16.03 29-31—అ౦శ౦: దేవుని ప్రజలు మహాబబులోనుకు ఎప్పటిను౦డి బ౦ధీలుగా ఉన్నారు?

మన క్రైస్తవ జీవిత౦