కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద | యిర్మీయా 1-4

“నిన్ను విడిపి౦చుటకు నేను నీకు తోడైయున్నాను”

“నిన్ను విడిపి౦చుటకు నేను నీకు తోడైయున్నాను”

యెహోవా యిర్మీయాను ప్రవక్తగా నియమి౦చినప్పుడు ఆయనకు దాదాపు 25 స౦వత్సరాల వయసు ఉ౦డొచ్చు. తనకిచ్చిన ఆ బాధ్యతకు అర్హుడు కాదని యిర్మీయా అనుకున్నాడు, కానీ యెహోవా ఆయనకు కావాల్సిన బలాన్ని ఇస్తాననే అభయాన్ని ఇచ్చాడు.

  1. 647

    యెహోవా యిర్మీయాను ప్రవక్తగా నియమి౦చాడు

  2. 607

    యెరూషలేము నాశన౦ అయ్యి౦ది

  3. 580

    రాయడ౦ పూర్తయ్యి౦ది

ఈ స౦వత్సరాలన్నీ క్రీ.పూ. నాటివి