కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఇలా మాట్లాడవచ్చు

ఇలా మాట్లాడవచ్చు

●○○ మొదటిసారి కలిసినప్పుడు

జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వాన పత్రాన్ని అందించే క్యాంపెయిన్‌ (మార్చి 3–31): [సమస్యలు వస్తాయని అనిపించే ప్రాంతాల్లో బైబిలు గురించి నేర్చుకోవడానికి ఆసక్తి చూపించినవాళ్లను తిరిగి కలిసినప్పుడు ఆహ్వాన పత్రం ఇవ్వవచ్చు. అప్పుడు మీరిలా చెప్పవచ్చు.] ఒక ముఖ్యమైన కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఇది మీ కోసం. మార్చి 31 శనివారం రోజు, ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది యేసుక్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణను జరుపుకుంటారు. మన ప్రాంతంలో ఆ మీటింగ్‌ ఎప్పుడు జరుగుతుందో, ఎక్కడ జరుగుతుందో ఈ ఆహ్వాన పత్రంలో ఉంది. దాని ముందు వారంలో “యేసుక్రీస్తు ఎవరు?” అనే బహిరంగ ప్రసంగం జరుగుతుంది. దానికి కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.

ఆసక్తి చూపిస్తే: యేసు ఎందుకు చనిపోయాడు?

○●○ మొదటి రిటన్‌ విజిట్‌

ప్రశ్న: యేసు ఎందుకు చనిపోయాడు?

వచనం: మత్త 20:28

రిటన్‌ విజిట్‌ కోసం: విమోచనా క్రయధనం వల్ల ఏమి సాధ్యం అయింది?

○○● రెండవ రిటన్‌ విజిట్‌

ప్రశ్న: విమోచనా క్రయధనం వల్ల ఏమి సాధ్యం అయింది?

వచనం: రోమా 6:23

రిటన్‌ విజిట్‌ కోసం: విమోచనా క్రయధనం పట్ల మన కృతజ్ఞతను ఎలా చూపించవచ్చు?