మార్చి 19-25
మత్తయి 24
పాట 126, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“చివరిరోజుల్లో ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండండి”: (10 నిమి.)
మత్త 24:12—చెడుతనం పెరిగిపోవడం వల్ల ప్రజల మధ్య ప్రేమ చల్లారిపోతుంది (it-2-E 279వ పేజీ, 6వ పేరా)
మత్త 24:39—కొంతమంది జీవితంలో ఉన్న సాధారణ విషయాల వెనుక పడుతూ పక్కదారి పడతారు (w99 11/15 19వ పేజీ,5వ పేరా)
మత్త 24:44—అనుకోని సమయంలో యజమాని వస్తాడు(jy-E 259వ పేజీ, 5వ పేరా)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
మత్త 24:8—యేసు మాటల్లో అర్థం ఏంటి?(“పురిటి నొప్పుల లాంటి వేదనలకు,” మత్త 24:8, nwtsty స్టడీ నోట్స్)
మత్త 24:20—యేసు ఇది ఎందుకు చెప్పాడు?(“చలికాలంలోనో,” “విశ్రాంతి రోజునో,” మత్త 24:20, nwtsty స్టడీ నోట్స్)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) మత్త 24:1-22
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సంభాషణతో మొదలుపెట్టండి. మీ ప్రాంతంలో సహజంగా వచ్చే వ్యతిరేకతకు సమాధానం చెప్పండి.
మొదటి రిటన్ విజిట్: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు అనే భాగంతో మొదలుపెట్టండి. మీరు ఇంతకుముందు మాట్లాడిన వ్యక్తి ఇంటి దగ్గర లేరు. అయితే, వాళ్ల బంధువు అక్కడ ఉన్నారు.
రెండవ రిటన్ విజిట్ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.
మన క్రైస్తవ జీవితం
“ఈ వ్యవస్థ ముగింపుకు దగ్గర్లో ఉన్నాం:” (15 నిమి.) చర్చ. వీడియో చూపించండి (వీడియో విభాగంలో మా స్టూడియో నుండి).
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 9వ అధ్యా., 1-9 పేరాలు, 89వ పేజీలో బాక్సు
ముఖ్యమైన విషయాలు మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 80, ప్రార్థన