కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద | మత్తయి 24

చివరి రోజుల్లో ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండండి

చివరి రోజుల్లో ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండండి

24:39

ఈ రోజుల్లో చాలామంది ప్రజలు తమ రోజువారీ పనుల్లో ఎంత బిజీగా ఉంటున్నారంటే, దేవుని విషయాల్ని పట్టించుకోవడానికి వాళ్లకు సమయమే లేదు. ఈ క్రింది విషయాల్లో ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండే క్రైస్తవులు, లోకంలో ప్రజలకు వేరుగా ఎలా ఆలోచిస్తారు . . .

  • చదువు?

  • వినోదం?

  • ఉద్యోగం?

  • వస్తు సంపదలు?