కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మార్చి 26–ఏప్రిల్‌ 1

మత్తయి 25

మార్చి 26–ఏప్రిల్‌ 1
  • పాట 143, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • అప్రమత్తంగా ఉండండి”: (10 నిమి.)

    • మత్త 25:1-6—ఐదుగురు బుద్ధిగల కన్యలు, ఐదుగురు బుద్ధిలేని కన్యలు పెళ్లికొడుకును కలుసుకోవడానికి వెళ్లారు

    • మత్త 25:7-10—బుద్ధిలేని కన్యలు పెళ్లికొడుకు వచ్చినప్పుడు అక్కడ లేరు

    • మత్త 25:11, 12—బుద్ధిగల కన్యలు మాత్రమే పెళ్లి విందు కోసం లోపలికి వెళ్లడానికి అనుమతి పొందారు

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • మత్త 25:31-33—గొర్రెలు, మేకల ఉదాహరణ వివరించండి.(w15 3/15 27వ పేజీ, 7వ పేరా)

    • మత్త 25:40—క్రీస్తు సహోదరులపట్ల మన స్నేహాన్ని ఎలా చూపించవచ్చు?(w09 10/15 16వ పేజీ, 16-18 పేరాలు)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) మత్త 25:1-23

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • రెండవ రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు అనే భాగంతో ప్రారంభించండి. ఆసక్తి చూపించిన వాళ్లను జ్ఞాపకార్థ ఆచరణకు ఆహ్వానించండి.

  • మూడవ రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) మీరే ఒక వచనాన్ని ఎంచుకొని, స్టడీ చేసే ప్రచురణను ఇవ్వండి.

  • ప్రసంగం: (6 నిమి. లేదా తక్కువ) w15 3/15 27వ పేజీ, 7-10 పేరాలు—అంశం: ప్రకటనా పని చాలా ప్రాముఖ్యమని గొర్రెలు, మేకల ఉపమానం ఎలా చెప్తుంది?

మన క్రైస్తవ జీవితం