కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మార్చి 5-11

మత్తయి 20-21

మార్చి 5-11
  • పాట 76, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • మీలో గొప్పవాడిగా ఉండాలనుకునేవాడు మీకు సేవకుడిగా ఉండాలి”: (10 నిమి.)

    • మత్త 20:3—గర్విష్ఠులైన శాస్త్రులు, పరిసయ్యులు “సంతలో” తమను ప్రజలు గుర్తించాలని, నమస్కారం చేయాలని కోరుకునేవాళ్లు (“సంతలో,” మత్త 20:3, nwtsty మీడియా)

    • మత్త 20:20, 21—గౌరవం, అధికారం ఉన్న స్థానాలు కావాలని ఇద్దరు అపొస్తలులు యేసును అడిగారు (“జెబెదయి భార్య,” “ఒకర్ని నీ కుడివైపు, ఒకర్ని నీ ఎడమవైపు కూర్చోబెట్టుకో,” మత్త 20:20, 21, nwtsty స్టడీ నోట్స్‌)

    • మత్త 20:25-28—తన అనుచరులు వినయంగా సేవచేయాలని యేసు చెప్పాడు (“సేవకుడు,” “ఇతరులతో సేవ చేయించుకోవడానికి రాలేదు కానీ ఇతరులకు సేవచేయడానికి,” మత్త 20:26, 28, nwtsty స్టడీ నోట్స్‌)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • మత్త 21:9—ప్రజలు ఏ ఉద్దేశంతో “దేవా, దావీదు కుమారుడిని కాపాడు!” అని కేకలు వేశారు? (“కాపాడు,” “దావీదు కుమారుణ్ణి,” మత్త 21:9, nwtsty స్టడీ నోట్స్‌)

    • మత్త 21:18, 19—యేసు ఎందుకు అంజూర చెట్టును ఎండిపోయేలా చేశాడు? (jy-E 244వ పేజీ, 4-6 పేరాలు)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) మత్త 20:1-19

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు ఏమి మాట్లాడాలో చూపించే వీడియో: (4 నిమి.) వీడియోను చూపించి, చర్చించండి.

  • మొదటి రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సంభాషణ చేయండి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) lv 42వ పేజీ, 3-4 పేరాలు

మన క్రైస్తవ జీవితం

  • పాట 99

  • స్థానిక అవసరాలు: (5 నిమి.)

  • సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు: (10 నిమి.) మార్చి నెలలో ఉన్న సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు అనే వీడియో ప్లే చేయండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 8వ అధ్యా., 8-13 పేరాలు, 83వ పేజీలో బాక్సు

  • ముఖ్యమైన విషయాలు మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 24, ప్రార్థన