దక్షిణ ఆఫ్రికాలోని ఒక బైబిలు విద్యార్థికి వీడియో ఉపయోగించి బోధించడం

జీవితం, పరిచర్య మీటింగ్ వర్క్‌బుక్‌ మార్చి 2019

ఇలా మాట్లాడవచ్చు

మనుషుల విషయంలో దేవుని ఉద్దేశం గురించిన వరుస ప్రదర్శనలు.

దేవుని వాక్యంలో ఉన్న సంపద

క్రైస్తవ ప్రేమ చూపించడం అంటే ఏమిటి?

ఎవరైనా మనల్ని బాధపెట్టినప్పుడు క్రైస్తవ ప్రేమ ఏం చేస్తుంది?

దేవుని వాక్యంలో ఉన్న సంపద

సహనం కోసం, ఓదార్పు కోసం యెహోవా వైపు చూడండి

తన వాక్యం ద్వారా యెహోవా మనల్ని ఓదారుస్తున్నాడు, సహించేలా సహాయం చేస్తున్నాడు.

దేవుని వాక్యంలో ఉన్న సంపద

మీరు సొంత కోరికల ప్రకారం ప్రవర్తించే వ్యక్తా, ఆధ్యాత్మిక వ్యక్తా?

మనలో ప్రతీ ఒక్కరం యెహోవాతో మంచి సంబంధం పెంపొందించుకుంటూ ఆధ్యాత్మిక వ్యక్తిగా ఎదుగుతూ ఉండాలి

మన క్రైస్తవ జీవితం

పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం​—⁠చక్కగా ఉత్తరాలు రాయడం

కొత్త వ్యక్తికి ఉత్తరం రాస్తున్నప్పుడు ఏ విషయాలు మనసులో ఉంచుకోవాలి?

మన క్రైస్తవ జీవితం

ఉత్తరం ఇలా రాయవచ్చు

మీ ఉత్తరాన్ని దాని ఉద్దేశానికి, స్థానిక పరిస్థితులకు తగినట్టు మలచుకోవాలి.

దేవుని వాక్యంలో ఉన్న సంపద

“పులిసిన పిండి కొంచెం కలిసినా పిండి అంతా పులిసిపోతుంది”

బహిష్కరించడం ప్రేమ చూపించినట్టు ఎలా అవుతుంది?

మన క్రైస్తవ జీవితం

మీ బైబిలు విద్యార్థులకు బోధించడానికి వీడియోలు ఉపయోగించండి

బైబిలు విద్యార్థులకు బోధిస్తున్నప్పుడు మీరు వీడియోలను చక్కగా ఉపయోగిస్తున్నారా?