ఇలా మాట్లాడవచ్చు
●○○ మొదటిసారి కలిసినప్పుడు
ప్రశ్న: దేవుడు మనుషుల్ని ఏ ఉద్దేశంతో సృష్టించాడు?
వచనం: ఆది 1:28
రిటన్ విజిట్ కోసం: దేవుడు మనుషుల విషయంలో తన ఉద్దేశాన్ని నెరవేరుస్తాడని మనకెలా తెలుసు?
○●○ మొదటి రిటన్ విజిట్
ప్రశ్న: దేవుడు మనుషుల విషయంలో తన ఉద్దేశాన్ని నెరవేరుస్తాడని మనకెలా తెలుసు?
వచనం: యెష 55:11
రిటన్ విజిట్ కోసం: దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చినప్పుడు జీవితం ఎలా ఉంటుంది?
○○● రెండవ రిటన్ విజిట్
ప్రశ్న: దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చినప్పుడు జీవితం ఎలా ఉంటుంది?
వచనాలు: కీర్త 37:10, 11
రిటన్ విజిట్ కోసం: దేవుని వాగ్దానాల నుండి ప్రయోజనం పొందాలంటే మనం ఏంచేయాలి?
జ్ఞాపకార్థ ఆచరణ ప్రచార కార్యక్రమం (మార్చి 23–ఏప్రిల్ 19):
చాలా ప్రాముఖ్యమైన ఒక కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ ఆహ్వాన ప్రతి మీకోసం. ఏప్రిల్ 19, శుక్రవారం రోజున ప్రపంచ వ్యాప్తంగా లక్షలమంది యేసుక్రీస్తు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. మన ప్రాంతంలో ఆ ఆచరణ ఎక్కడ, ఎప్పుడు జరుగుతుందో తెలిపే వివరాలు ఇందులో ఉన్నాయి. దానికి ఒక వారం ముందు ఇచ్చే ప్రసంగానికి కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రసంగ అంశం: “వాస్తవమైన జీవితం కోసం గట్టిగా కృషిచేయండి!”
ఆసక్తి చూపిస్తే, రిటన్ విజిట్ కోసం: యేసు ఎందుకు చనిపోయాడు?