మార్చి 11-17
రోమీయులు 15-16
పాట 33, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“సహనం కోసం, ఓదార్పు కోసం యెహోవా వైపు చూడండి”: (10 నిమి.)
రోమా 15:4—ఓదార్పు కోసం దేవుని వాక్యం చదవండి (w17.07 14వ పేజీ, 11వ పేరా)
రోమా 15:5—“సహనాన్ని, ఊరటను” ఇవ్వమని యెహోవాను వేడుకోండి (w16.04 14వ పేజీ, 5వ పేరా)
రోమా 15:13—యెహోవా మనకు నిరీక్షణను ఇస్తాడు (w14 6/15 14వ పేజీ, 11వ పేరా)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
రోమా 15:27—అన్యజనుల్లో నుండి వచ్చిన క్రైస్తవులు యెరూషలేములోని క్రైస్తవులకు ఎలా “రుణపడివున్నారు”? (w89-E 12/1 24వ పేజీ, 3వ పేరా)
రోమా 16:25—‘ఎన్నో యుగాలుగా గుప్తంగా ఉంచబడిన పవిత్ర రహస్యం’ ఏమిటి? (it-1-E 858వ పేజీ, 5వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) రోమా 15:1-16 (10)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు వీడియో: (4 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.
మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (3)
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో ప్రారంభించండి. సాధారణంగా ఎదురయ్యే ఒక అభ్యంతరానికి ఎలా జవాబివ్వవచ్చో చూపించండి. (10)
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో ప్రారంభించండి. సాధారణంగా ఎదురయ్యే ఒక అభ్యంతరానికి ఎలా జవాబివ్వవచ్చో చూపించండి. (11)
మన క్రైస్తవ జీవితం
యెహోవా “సహనాన్ని, ఊరటను” ఇస్తాడు: (15 నిమి.) వీడియో చూపించండి (వీడియో విభాగంలో బైబిలు). తర్వాత ఈ ప్రశ్నలు అడగండి:
ఊరటను పొందడం గురించి మీరు ఏ పాఠాలు నేర్చుకున్నారు?
ఊరటను ఇవ్వడం గురించి మీరు ఏ పాఠాలు నేర్చుకున్నారు?
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 16వ పాఠం
ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 128, ప్రార్థన