కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద | రోమీయులు 15-16

సహనం కోసం, ఓదార్పు కోసం యెహోవా వైపు చూడండి

సహనం కోసం, ఓదార్పు కోసం యెహోవా వైపు చూడండి

15:4-7

మనల్ని ఓదార్చడానికి, సహించేలా సహాయం చేయడానికి యెహోవా ఉపయోగించే ఒక మార్గం ఆయన వాక్యం. కింది బైబిలు ఉదాహరణలు మిమ్మల్ని ఎలా ఓదార్చి, ప్రోత్సహిస్తాయి?

  • నోవహు

  • యోసేపు

  • దావీదు