మార్చి 18-24
1 కొరింథీయులు 1-3
పాట 127, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“మీరు సొంత కోరికల ప్రకారం ప్రవర్తించే వ్యక్తా, ఆధ్యాత్మిక వ్యక్తా?”: (10 నిమి.)
[1 కొరింథీయులకి పరిచయం వీడియో చూపించండి.]
1 కొరిం 2:14—“సొంత కోరికల ప్రకారం ప్రవర్తించే వ్యక్తి” ఎలా ఉంటాడు? (w18.02 19వ పేజీ, 4-5 పేరాలు)
1 కొరిం 2:15, 16—“దేవుని పవిత్రశక్తి ఇచ్చే నిర్దేశం ప్రకారం ప్రవర్తించే వ్యక్తి” ఎలా ఉంటాడు? (w18.02 19వ పేజీ, 6వ పేరా; 22వ పేజీ, 15వ పేరా)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
1 కొరిం 1:20—“ఈ లోకపు తెలివి మూర్ఖత్వమని దేవుడు” ఎలా నిరూపించాడు? (it-2-E 1193వ పేజీ, 1వ పేరా)
1 కొరిం 2:3-5—పౌలు ఆదర్శం మనకెలా సహాయం చేస్తుంది? (w08 7/15 27వ పేజీ, 6వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) 1 కొరిం 1:1-17 (10)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటి రిటన్ విజిట్ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.
మొదటి రిటన్ విజిట్: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (3)
మొదటి రిటన్ విజిట్: (4 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో ప్రారంభించండి. తర్వాత బైబిలు బోధిస్తోంది పుస్తకం పరిచయం చేయండి. (11)
మన క్రైస్తవ జీవితం
“పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—చక్కగా ఉత్తరాలు రాయడం”: (8 నిమి.) చర్చ.
జ్ఞాపకార్థ ఆచరణ ప్రచార కార్యక్రమం మార్చి 23, శనివారం మొదలౌతుంది: (7 నిమి.) సేవా పర్యవేక్షకుడు చేసే చర్చ. అందరికీ ఒక ఆహ్వాన పత్రాన్ని ఇచ్చి, దాన్ని చర్చించండి. దీనికి సంబంధించిన వీడియోను చూపించి, చర్చించండి. మీ టెరిటరీని పూర్తి చేయడానికి చేసిన ఏర్పాట్లు చెప్పండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 17వ పాఠం
ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 12, ప్రార్థన