కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద | 1 కొరింథీయులు 1-3

మీరు సొంత కోరికల ప్రకారం ప్రవర్తించే వ్యక్తా, ఆధ్యాత్మిక వ్యక్తా?

మీరు సొంత కోరికల ప్రకారం ప్రవర్తించే వ్యక్తా, ఆధ్యాత్మిక వ్యక్తా?

2:14-16

మనలో ప్రతీ ఒక్కరం యెహోవాతో మంచి సంబంధం పెంపొందించుకుంటూ పవిత్రశక్తి నిర్దేశం ప్రకారం ప్రవర్తించే వ్యక్తిగా లేదా ఆధ్యాత్మిక వ్యక్తిగా ఎదుగుతూ ఉండాలి. (ఎఫె 4:23, 24) మీరు ప్రగతి సాధించాలంటే, మిమ్మల్ని మీరు ఆధ్యాత్మికంగా పోషించుకోవాలి, ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకోవాలి, పవిత్రశక్తి పుట్టించే లక్షణాలు పెంపొందించుకోవాలి.

ఇప్పుడు యెహోవాతో మీకున్న సంబంధం ఒక సంవత్సరం క్రితం, పది సంవత్సరాల క్రితం, లేదా బాప్తిస్మం తీసుకున్న కొత్తలో మీకున్న సంబంధంతో పోలిస్తే ఎలా ఉంది?